Home Health & Beauty కాఫీ తో చర్మ ఆరోగ్యం
Health & Beauty - March 17, 2016

కాఫీ తో చర్మ ఆరోగ్యం

ఒక కప్పు కాఫీలో చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండటానికి మరియు మీరిన వయసును కనబడకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్’లను పుష్కలంగా కలిగి ఉంది. కాఫీలో ఉండే కెఫిన్ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటాన్ని, చర్మం ఇన్ఫ్లమేషన్’లకు గురవకుండా, చర్మ కణాల నుండి హానికర కారకాలను తొలగించటం వంటి క్రియలను నిర్వహించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కంటి చుట్టూ ఉన్న చిన్న చిన్న రక్తనాళాలను బిగుతుగా చేసి, వాపులు మరియు ఇన్ఫ్లమేషన్’కు గురయ్యే ప్రక్రియను తగ్గించి వేస్తుంది. ఈ విధంగా కాఫీలో కెఫిన్ చర్మ కణాల సమస్యలను తగ్గించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…