Home Health & Beauty జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే !
Health & Beauty - March 17, 2016

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే !

వెంట్రుకల ఆరోగ్యకమైన పెరుగుదలకు, సాల్మన్ చేపలను తినండి. సాల్మన్ చేపలలో ఉండే సెలీనియం, వెంట్రుకల పెరుగుదలకు, జుట్టుకు కావలసిన హార్మోన్ల ఉత్పత్తికి మరియు వెంట్రుకల వాటి రంగును శాశ్వతంగా కలిగి ఉండటానికి ఈ మూలకం తప్పని సరి. కావున, వారంలో కనీసం రెండు నుండి మూడు వారాల పాటూ, సాల్మన్ చేపలను తిని కలిగే మార్పులను గమనిచండి.
బాదంపప్పు పుష్కలమైన కాపర్ మరియు విటమిన్ ‘E’లను కలిగి ఉంటాయి. ఇవి చాలా సులభమైన స్నాక్స్ గా మరియు రోజు తినటానికి అనుగుణంగా ఉంటాయని తెలపవచ్చు. వీటిని తినటం వలన జుట్టు పెరుగుదలకు కావల్సిన అన్ని రకాల విటమిన్ లు పొందటమే కాకుండా, శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను (LDL) తగ్గిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…