Home Health & Beauty డైజెస్టివ్ బిస్కెట్లు
Health & Beauty - March 22, 2016

డైజెస్టివ్ బిస్కెట్లు

డైజెస్టివ్ బిస్కెట్లు హోల్ వీట్ ఫ్లోర్ (గోధుమ పిండితో) మరియు ఇతర గోధుమ పదార్థాలను కలిపి తయారు చేయటం వలన ఇవి చాలా ఆరోగ్యకరం అని చెప్పవచ్చు.

ఒక బిస్కెట్లో 50 నుండి 80 క్యాలోరీలతో పాటు శరీరానికి కావలసిన ఆరోగ్యకర ఫ్యాట్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, చక్కెరలు, ప్రోటీన్ మరియు సోడియం వంటి పోషకాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, విటమిన్ మరియు మినరల్ లను శరీరానికి కావలసిన స్థాయిలో మాత్రం వీటిలో ఉండవు.

అన్ని రకాల డైజెస్టివ్ బిస్కెట్ల లేబుల్ లపై గోధుమపిండితో తయారు చేయబడ్డాయని రాసి ఉంటుంది. ఇవి గోధుమ పిండిని కలిగి ఉంటాయి. కానీ, వీటిని ఖరీదు చేసే ముందు ఎల్లపుడు వీటి లేబుల్ లపై “సంపూర్ణ గోధుమ పిండితో తయారు చేయబడినవి” అని ఉందా లేదా అని చూడండి.

ఒకవేళ లేబుల్ లో మల్టీ-గ్రైన్స్, స్టోన్ గ్రౌండ్, 100 శాతం వీట్ లేదా చీలిన గోధుమ లను కలిగి ఉంటాయి. ఇలా ఉన్నవి డైజెస్టివ్ బిస్కెట్లు కాదని అర్థం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…