Home Health & Beauty ముఖంపై అవాంచిత రోమాల నుండి ఉపశమనం కలిగించే సహజ పద్దతులు
Health & Beauty - March 19, 2016

ముఖంపై అవాంచిత రోమాల నుండి ఉపశమనం కలిగించే సహజ పద్దతులు

హార్మోన్’ల అసమతుల్యత మరియు కొన్ని మందుల ప్రతిస్పందన లేదా దుష్ప్రభావం అని చెప్పవచ్చు. ఇలా వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించే వాటిని నిరోధించటం చాలా కష్టం. కానీ హెర్బల్ మరియు ఇంట్లో ఉండే ఔషదాల వలన కొంచెం ఉపశమనం పొందవచ్చు.

శనగ పిండి మరియు నీరు లేదా పాలు కలిపి పేస్ట్’లా తయారు చేయండి. దీనికి ఒక చెంచాలో 4వ వంతు పసుపును మరియు ఒక చెంచా ఫ్రెష్ క్రీమ్’ని కలపండి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు పెరిగే ప్రాంతంలో పూయండి. ముఖానికి పూసిన ఈ మిశ్రమాన్ని ఎండిపోయే వరకి అలానే ఉంచండి.  మీ చేతి వేళ్ళ సహాయంతో ముఖంపై రాయండి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు పెరిగే దిశకి వ్యతిరేకంగా రాయటం మర్చిపోకండి. ఇలా చేయటం వలన మీ ముఖం పైన చిరాకుగా అనిపిస్తుంది, కానీ ఈ చిరాకు ఎక్కువ సేపు ఉండదు. ఇలా రోజు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకోవటం వలన పెరిగే అవాంచిత రోమాలు తగ్గిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…