Home Health & Beauty మొటిమలు – నివారణలు
Health & Beauty - March 17, 2016

మొటిమలు – నివారణలు

హార్మోన్ల మార్పులు, బ్యాక్టీరియా & ఇన్ఫెక్షన్ లు ప్రధమ కారకాలు. తైలగ్రంధుల నుండి నూనెలు అధిక ఉత్పత్తి వలన కూడా కలుగుతాయి.
a)మొటిమలను తాకటం, పిండటం లేదా గాయపరచటం చేయకూడదు. ఎందుకంటే వేళ్ళపై మరియు గోళ్ళలో ఉండే బ్యాక్టీరియా మొటిమలలో చేరి ఇన్ఫెక్షన్ లను అధికం చేస్తాయి.
b)జిడ్డుగా ఉండే వెంట్రుకలు ఉంటే, రోజు వాటిని కడుగుతూ ముఖంపై తాకకుండా జాగ్రత్త పడండి.
c) సల్ఫర్ సోప్ లేదా యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో రోజు రెండు సార్లు ముఖాన్ని మరియు చేతులను కడగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…