Home Health & Beauty యవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు
Health & Beauty - March 22, 2016

యవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు

ఆలివ్ ఆయిల్ లో కనుగొనబడిన మోనోసాచురేటేడ్ కొవ్వు పదార్థాలు గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచటమేకాకుండా, క్యాన్సర్ కు గురయ్యే అవకాశాలను కూడా దాదాపు తగ్గించి వేస్తాయి. 40 సంవత్సరాల క్రితం ఏడు దేశాల వారు జరిపిన పరిశోధనలలో ఆలివ్ ఆయిల్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిరూపించబడింది.

బ్రౌన్ షుగర్, తేనె మరియు చెరకు మడ్డి వంటి సహజ చక్కెరలను వాడటం వలన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించకుండా, చక్కెరపై ఉన్న మక్కువను సంతృప్తి పరుస్తాయి అని “వర్జీనియా టెక్ యూనివర్సిటీ” వారు జరిపిన అధ్యయనంలో కనుగొన్నారు.

ఒక కప్పు పెరుగు ద్వారా, ఒక కప్పు ఉడికించిన పాలకూర నుండి పొందే ‘రిబోఫ్లావిన్’ లకు సరి సమానంగా పొందవచ్చు. రిబోఫ్లావిన్ (విటమిన్ ‘B’) లు యాంటీ ఆక్సిడెంట్ లు శక్తివంతంగా పని చేయటానికి అవసరం. వీటి ప్రమేయం లేకుండా, ‘గ్లూటాథయోన్ యాంటీ ఆక్సిడెంట్’లు శరీరంలో చేసే ఫ్రీ రాడికల్ లను వినాశనం చెందించలేవు. తిరిగి శరీరం ఉత్సాహవంతంగా మారటానికి రిబోఫ్లావిన్ లు అవసరం ఎందుకంటే, ఇవి నీటిలో కరిగి మరియు కొద్ది గంటలలోనే శరీరాన్ని తిరిగి పునరుద్దపరుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…