Home Health & Beauty వక్కపొడితో కాన్సర్
Health & Beauty - March 22, 2016

వక్కపొడితో కాన్సర్

వక్కపొడి తినటం వలన క్యాన్సర్ కలిగే అవకాశం పుష్కలంగా ఉందని, ముఖ్యంగా నోటి మరియు అన్నవాహిక క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉందని చాలా పరిశోధనలలో వెల్లడించబడింది. వక్కపొడి ఎక్కువగా నమిలే వారిలో ‘సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్’ అధికంగా ఉత్పత్తి చెందుతుంది. ఇలా సబ్ మ్యూకస్ అధికంగా ఉత్పత్తి చెందటం వలన దవడ కదలికలలో అవాంతరాలు ఏర్పడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…