Home Health & Beauty వరి ప్రయోజనాలు
Health & Beauty - March 22, 2016

వరి ప్రయోజనాలు

వరిలో, కార్బోహైడ్రేట్’లని పుష్కలంగా కలిగి ఉండటం వలన, శరీరానికి శక్తిని అందించే ఇంధనంగా పని చేస్తుంది. వరిలో ఉండే కార్బోహైడ్రేట్స్ సంక్లిష్ట శ్రేణులతో నిర్మింపబడటం వలన ఇవి శరీర జీర్ణక్రియలో విచ్చిన్నం చెందటానికి చాలా సమయం పడుతుంది. రైస్’లో ఉండే ఈ కార్బోహైడ్రేట్’లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. రైస్’లో పిండిపదార్థాలు కూడా ఉంటాయి. కావున ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా ఉపయోగకరం. మధుమేహ వ్యాధి గ్రస్తులకు అధికంగా పిండి పదార్థాలు ఉన్న ఆహర పదార్థాలు అవసరం రైస్’లో మిగిలిన ఆహార పదార్థాలలో కన్నా అధికంగా పిండి పదార్థాలను కలిగి ఉంటాయి.

బ్రౌన్ రైస్ అధిక మొత్తంలో ‘న్యూరోట్రాన్స్ మీటర్స్’ని కలిగి ఉండి, వయసు మళ్ళిన తరువాత వచ్చే మతిమరపు వ్యాధిని రాకుండా చూస్తుంది. వరి కూడా యాంటీ-ఆక్సిడెంట్స్ గుణాలను కలిగి ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధుల నుండి మరియు గుండెపోటు వంటి వ్యాధులు రావటాన్ని తగ్గిస్తుంది. వరి పైన ఉండే పొర లేదా పొట్టు డయూరేటిక్ గుణాలను కలిగి ఉండటం వలన ఇది విరోచనాల కలుగకుండా చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…