Home Health & Beauty సూర్యకాంతి వలన మారిన చేతి రంగును తొలగించే చిట్కాలు.
Health & Beauty - March 17, 2016

సూర్యకాంతి వలన మారిన చేతి రంగును తొలగించే చిట్కాలు.

a)పెరుగు మరియు నిమ్మరసాలను సమన మొత్తంలో తీసుకొని, ఒక చెంచా ముల్తాన్ మట్టిలో కలపండి. ఈ పేస్ట్ ను వీలైనంత త్వరగా మీ చేతులకు పూయండి. ఈ యాంటీ టాన్ మిశ్రమాన్ని చర్మంపై, 15 నిమిషాల పాటూ, ఉంచి చల్లటి నీటితో కడిగి వేయండి.
b)బేకింగ్ సోడా మరియు నీటిని కలిపి ఒక పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని రంగు మారిన చర్మంపై రాయండి. ఇలా ప్రతి రెండు వారాలకు ఒకసారి అనుసరిస్తూ, కలిగే మార్పులను గమనించండి.
c)శుభ్రంగా ఉన్న గుడ్డతో, చర్మ రంగు మారిన చేతులు మరియు ఇతర ప్రదేశాలలో నిమ్మరసాన్ని నేరుగా రాయండి. ఈ నిమ్మరసంలో కనీసం 15 నుండి 20 నిమిషాల పాటూ నానేలా చూడండి. తరువాత చల్లని నీటితో కడిగి మార్పులను గమనించండి.
d)నిమ్మ, యోఘర్ట్ మరియు శనగపిండి, మూడింటిని కలిపి, ఒక పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతాలలో పూసి, 5 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి. ఈ మిశ్రమం, చర్మంపై ఉన్న నిర్జీవ కణాలను తొలగించి, చర్మ రంగును మారుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…