Home Health & Beauty హెన్న వల్ల జుట్టు కు ప్రయోజనాలు
Health & Beauty - April 9, 2016

హెన్న వల్ల జుట్టు కు ప్రయోజనాలు

హెన్న జుట్టుకు అనేక ప్రయోజనాలను కలుగచేస్తుంది. హెన్నాకు ప్రోటీన్ లతో ఉన్న అవినాభావ సంబంధాల వలన ఇది క్యూటికిల్, వెంట్రుకలను మరమ్మత్తులకు చేసి, జుట్టు పెరుగుదలను అధికం చేస్తంది. వీటితో పాటుగా, జుట్టు తెగటాన్ని నియంత్రించి, వెంట్రుకలకు మెరుపును అందిస్తుంది.

తలపై చర్మం యొక్క pHను సమతుల్యపరచి, పొడితత్వం మరియు చుండ్రు వంటి సమస్యలను తొలగించటమే కాకుండా, అనేక రకాలుగా వెంట్రుకలను మెరుగుపరుస్తుంది. ఆకాలంలో జుట్టు నెరవటం, చిన్నతనంలో జుట్టు రాలటం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…