Home Health & Beauty దాహం తీర్చుకోవడానికి కెఫీన్ !!!???
Health & Beauty - March 12, 2016

దాహం తీర్చుకోవడానికి కెఫీన్ !!!???

దాహం తీర్చుకోవడానికి కెఫీన్ ఎక్కువగా ఉండే పానీయాలు, పంచదార ఎక్కువగా ఉండే జూసులు, నిల్వ కారకాలు వాడె పండ్ల రసాలు తాగడం వల్ల మరింత డీహైడ్రేషన్ కు గురైయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ తరహ పానీయాలు తాగడం వల్ల రక్తంలో ఫాస్ఫరస్ అధికంగా చేరి ఎముకలు సంబంధిత సమస్యలు తలత్తె అవకాసం ఉంది మరియు దంతాలు కిడ్నీలు దెబ్బ తినే అవకాసం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…