1 Town CI Interation With Students
Home News ఈవ్ టీసింగ్ నియంత్రణ పై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న వన్ టౌన్ సిఐ సూర్యనారాయణ గారు.
News - September 13, 2017

ఈవ్ టీసింగ్ నియంత్రణ పై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న వన్ టౌన్ సిఐ సూర్యనారాయణ గారు.

ఈవ్ టీసింగ్ ఈరోజుల్లో ఒక పెద్ద సమస్యగా మారింది, దీని వల్ల ఎంతోమంది విద్యార్థులు మానసికంగా క్రుంగి పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయం పై చీరాల వన్ టౌన్ సిఐ సూర్యనారాయణ గారు విద్యార్థులతో స్వయంగా మాట్లాడుతూ ఈవ్ టీసింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో వారికి అవగాహన కల్పించారు.

student interaction

ఈ విషయమై చీరాల ఐన్ఫో(chirala.info) తో మాట్లాడుతూ ఈవ్ టీసింగ్ ని క్షమించేది లేదంటూ దీనిని అరికట్టడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతే కాకుండా మీ, వార్డ్ లోని ఈవ్ టీజింగ్, బెల్ట్ షాప్, పేకాట మరియు ఏ ఇతర సమాచారం లేదా సమస్యలు మాతో పంచుకొని వాటిని నివారించుటలో పోలీసులకు సహకరించగలరు అని తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…