AgriGold
Home News అగ్రిగోల్డ్.! అలా జరిగింది. . .
News - October 12, 2017

అగ్రిగోల్డ్.! అలా జరిగింది. . .

అగ్రిగోల్డ్ బాధితుల list పోలీస్ స్టేషన్లు వారిగా తయారు చేయడం జరిగింది చీరాల పట్టణానికి గాను, చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ , చీరాల 2 టౌన్ పోలీసు స్టేషన్లు లలో,కౌంటర్లు పెట్టడం జరిగింది అదే విధముగా చీరాల సబ్ డివిజన్ అన్నీ పోలీసు స్టేషన్లో ఒక్కొక్క కౌంటర్ పెట్టడం జరిగింది అగ్రిగోల్డ్ బాధితుల list 12.10.2017 నుండి తేది ల వారి గా,తయారు చేయడం జరిగింది ఆ లిస్ట్ ఆయా సంబంధిత పోలీస్ స్టేషన్లలో నోటీస్ బోర్డ్ ల నందు ఉంచడం జరిగింది కావున ప్రజలు అందరూ వారికి కేటాయించిన తేదీల లొనే, వచ్చి పోలీసు స్టేషన్లో వెరిఫికేషన్ చేయించు కోగలరు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ ది.12.10.2017 వ తేది నుండి నెల రోజులు పాటు జరుగుతుంది కంగారుపడకుండా అందరూ వారి వారి బండ్ల ను తనిఖీ చేయించు కోవలసినిదిగా చీరాల Dsp గారు తెలియజేసినారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…