Shaik Rahamath Basha
Home News ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ కు ఆంధ్రప్రదేశ్ కుర్రాడు
News - November 15, 2017

ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ కు ఆంధ్రప్రదేశ్ కుర్రాడు

Shaik Rahamath Bashaచీరాల లో పేదకుటుంబం నుంచి వచ్చి, తన స్వయం కృషి పట్టుదలతో 2017 డిఫెన్సె ఓపెన్ నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ లో బంగారు పతకం గెలిచి అందర్నీ ఆశ్చర్య పర్చిన షేక్ రహమత్ బాషా ఇప్పుడు జైపూర్ లో 17 నుండి 19 వరకు జరగనున్న రెండవ ఓపెన్ ఇంటర్నేషనల్ తెక్వండో ఛాంపియన్షిప్ (2nd International Taekwondo Championship) లో పాల్గొంటున్నాడు.

చీరాల, ప్రకాశం జిల్లా లోనే కాకుండా టోటల్ ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైయినా ఏకైక వ్యక్తి షైక్ రహమత్ బాషా. ఇంకోసారి తను గెలుపు చూడాలని బందు మిత్రులే కాకుండ చీరాల ప్రజలంతా ఎంతో ఉత్సాహంగ ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…