Bathukamma Celebrations
Home News చీరాల లో శ్రీ బతుకమ్మ అమ్మవారి ఉత్సవాలు
News - September 26, 2017

చీరాల లో శ్రీ బతుకమ్మ అమ్మవారి ఉత్సవాలు

చీరాల ఆర్య వైశ్య కళ్యాణ మండపం  లో కన్నుల పండుగగా  శ్రీ బతుకమ్మ అమ్మవారి ఉత్సవాలను జరుపుకుంటున్నారు . ఈ ఉత్సవాల్లో పిల్లల  నుండి పెద్దల వరకు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమీటీ మెంబెర్ గిరి గారు మాట్లాడుతూ దీనికున్న 58 సంవత్సరాల విశిష్టతను  తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…