Rahmat Basha
Home News అంతర్జాతీయ టైక్వాండో పోటీలలో రజతం దక్కించుకున్న రహ్మత్ బాషా
News - November 20, 2017

అంతర్జాతీయ టైక్వాండో పోటీలలో రజతం దక్కించుకున్న రహ్మత్ బాషా

జైపూర్ లో జరిగిన రెండొవ ఓపెన్ అంతర్జాతీయ టైక్వాండో ఛాంపియన్షిప్ లో పాల్గొన్న రహ్మత్ బాషా, 68 కేజీల సీనియర్ విభాగం లో రజత పథకం దక్కించుకున్నాడు.

ప్రకాశం జిల్లా చీరలకు చెందిన ఈ టెక్వన్దు బాద్షా గతం లో జాతీయ స్థాయి ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం సాధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కొరోనావైరస్ ఇన్ఫెక్షన్లు

కొత్త కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి సోకింది, ఇది ఒక మైలురాయి. చైనా న…