Ameer Basha
Home News బర్మా హత్యాకాండను నిరసిస్తూ చీరాల లో శాంతి నిరసన ర్యాలీ
News - September 15, 2017

బర్మా హత్యాకాండను నిరసిస్తూ చీరాల లో శాంతి నిరసన ర్యాలీ

బర్మా లో ముస్లింల పై జరుగుతున్నా అత్యాచారాలను , హత్యలను ఖండిస్తూ చీరాల పట్టణంలోని ముస్లిం సోదరులంతా కలసి శాంతి నిరసన ర్యాలీ ని నిర్వహించు చున్నారు, ఈ ర్యాలీ ఆదివారం రోజు ఉదయం 9:౩౦ నిముషాలకు చీరాల మక్కా మసీదు (మార్కస్ మసీదు) నుండి ప్రారంభమౌతుంది.

ఈ విషయం పై చీరాల ఇన్ఫో(Chirala Information) తో ఖుద్దూసియా మసీదు కమిటీ మెంబెర్ అమీర్ బాషా గారు మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా మానవతా దృక్పధంతో హిందూ సోదరులు మరియు క్రైస్తవ సోదరులు అంతా కలిసి పాల్గొనవలసిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…