Lions Club of Chirala
Home News లయన్స్ క్లబ్ ఆఫ్ చీరాల ఆద్వర్యం లో ఉచిత కంటి వైద్య శిబిరం
News - September 23, 2017

లయన్స్ క్లబ్ ఆఫ్ చీరాల ఆద్వర్యం లో ఉచిత కంటి వైద్య శిబిరం

చీరాల ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ చీరాల, శంకర్ కంటి ఆసుపత్రి (పెదకాకాని, గుంటూరు) మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ తో కలిసి సంయుక్తంగా చీరాల ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జెడ్పి హైస్కూల్, ఈపూరుపాలెం మెయిన్ రోడ్ వద్ద నిర్వహించ బడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…