MLA AKM
Home News ఇంటింట్టికి తెలుగు దేశం కార్యక్రమం లో MLA ఆమంచి కృష్ణ మోహన్ గారు
News - September 27, 2017

ఇంటింట్టికి తెలుగు దేశం కార్యక్రమం లో MLA ఆమంచి కృష్ణ మోహన్ గారు

ఇంటింట్టికి తెలుగు దేశం కార్యక్రమం లో భాగంగా ప్రియతమ నాయకుడు ఆమంచి కృష్ణ మోహన్ గారు చైర్మన్ రమేష్ బాబు గారు తో కలిసి చీరాల మున్సిపల్ పరిధి లోని 2వ 3వ వార్డులలో పర్యటించారు. ప్రతి ఇంటికి తిరిగి ఆయా వార్డులలో సమస్యలను మరియు చెర వలిసిన సంక్షేమ పధకాలు చేరుతున్నాయి లేదా అని అడిగి మరి తెలుసుకున్నారు.

చైర్మన్ రమేష్ బాబుగారు మాట్లాడుతూ, MLA ఆమంచి కృష్ణమోహన్ గారి సహాకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 2 వ వార్డు లో 1౦ లక్షలు కేటాయించి కాంక్రీట్ రోడ్డులు, మురుగు నీటి కాల్వలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Over 400 of the Most Popular Websites Record Your Every Keystroke

The idea of websites tracking users is old, but research at Princeton’s Center for I…